ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 22: కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం సూరారం గ్రామంలోని విశ్వకర్మ కాలనీలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై శ్రీనివాస్ రెడ్డితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads