ప్రజా అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి: కలెక్టర్ వెట్రిసెల్వి
పీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్ దరఖాస్తులను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాల 7టీవీ ఫోకస్, ఏలూరు, జూలై 6: ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో అందిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్‌కుమార్ రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో ఎల్. దేవకీదేవి, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు అర్జీలను...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads