ప్రజా వెతిరేక విధానాల పై సిపిఐ పోరాటం.-సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్
సిపిఐ ఆధ్వర్యంలో దేశ రాజధాని డిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా లో భాగంగా సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ రోజు నిజాంపేట్ సర్కిల్ వద్ద “బద్లావ్ జరూరి హై" (మార్పుకావాలి.) కేంద్ర ప్రభుత్వం అవాలంబిస్తున్న ప్రజా వెతిరేక విధానాలను నిరసనగా ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ బీజేపీ ఏర్పాటు చేసి 12 సంవత్సరలు దాటినా ఇప్పటికి పేద ప్రజలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. పేద ప్రజలకు వెతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మోడీ పాలనా కొనసాగుతుంది అని గుర్తుచేశారు. ప్రభుత్వ సంస్థలు అని ప్రవేటికరిస్తున్నారు కార్మికలకు వెతిరేకంగా...
⏱ Top Story
👁 45 Views |
⬇️ 1 Downloads