ప్రజా సమస్యల పరిష్కారమే పోలీసుల ప్రాధాన్యం: ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
7టీవీ ఫోకస్, ఏలూరు, జూలై 6: ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహణ – 60 ఫిర్యాదులు స్వీకరణ – త్వరిత, పారదర్శక విచారణకు అధికారులకు ఆదేశాలు ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడం జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) వై. ప్రసాద్‌రావుతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సాంకేతికత ఆధారంగా, పేపర్‌లెస్ విధానంలో...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 1 Downloads