ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలి
కుత్బుల్లాపూర్, జూలై 10 (7 టీవీ ఫోకస్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణను పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అధికారులను కోరారు. ప్రజలు కూడా ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా నింపి సమర్పించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 273వ డివిజన్ నిజాంపేట్ బాలాజీ కాలనీలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. మహిళా అధ్యక్షురాలు ఇందిరా, డివిజన్...
⏱ Top Story
👁 21 Views |
⬇️ 0 Downloads