ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి
సాయిబాబా నగర్ డివిజన్‌లో పల్స్ పోలియో కార్యక్రమం 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 28: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పలువురు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం 292 సాయిబాబా నగర్ డివిజన్‌లోని ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో ఉన్న సత్యవాణి స్కూల్‌లో నిర్వహించిన పోలియో టీకాల కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజన్న పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. అనంతరం మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పోలియో టీకా అత్యంత కీలకమని, ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న...
⏱ Top Story
👁 15 Views |
⬇️ 0 Downloads