javedakhtar_V_gif--816x480-4g
7TV Focus News

 ప్ర‌తి భార‌తీయుడి ర‌క్తంలో రాముడున్నాడు..

7tv focus : మ‌తంతో సంబంధం లేకుండా ప్ర‌తి భార‌తీయుడి ర‌క్తంలో రాముడు ఉన్నాడ‌ని బాలీవుడ్ ర‌చ‌యిత జావెద్ అక్త‌ర్(Javed Akhtar) అన్నారు. రామాయ‌ణ్ చిత్రం గురించి ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ మౌలానా సాజిద్ ర‌షీద్ ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. జావెద్ అక్త‌ర్ ఉద్దేశాన్ని ఆయ‌న వ్య‌తిరేకించారు. అక్త‌ర్ త‌న పేరును రామ్ పాల్‌గా మార్చుకోవాల‌ని సూచించారు. గ‌తంలో షారూక్ ఖాన్ న‌టించిన స్వ‌దేశీ చిత్రంలో రాముడిపై జావెద్ అక్త‌ర్ ప‌ల్ ప‌ల్ హై బారీ అనే ఓ సాంగ్ రాశాడు. మ‌న‌సులో నుంచి రావ‌ణుడిని తీసివేస్తే , ఆ వ్య‌క్తి మ‌న‌సులో రాముడు ఉంటాడ‌ని ఆ పాటలో ఓ చ‌ర‌ణం...
⏱ Top Story 👁 2 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article