atchannaidu_modi_0e55af7af4_V_jpg--625x351-4g
7TV Focus News

 ప్రధాని మోదీకి అచ్చెన్నాయుడు అభినందనలు

7tv focus : ప్రభుత్వ నాయకత్వంలో నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమై దేశ ప్రధానిగా కొనసాగుతున్న మోదీ ప్రస్థానం ప్రజాసేవకు నిదర్శనమన్నారు. ప్రజల విశ్వాసం, క్రమశిక్షణ, దేశాభివృద్ధి పట్ల నిబద్ధతే మోదీ నాయకత్వానికి బలమని చెప్పుకొచ్చారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు.. అన్నదాతల సంక్షేమానికి మోదీ పెద్దపీట వేశారన్నారు. జన్‌ధన్, ప్రత్యక్ష నగదు బదిలీలతో సామాన్యులకు సంక్షేమ ప్రయోజనాలు చేరువయ్యాయని తెలిపారు.పేదల అభ్యున్నతి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి తెలిపారు. మౌలిక వసతులు, స్వదేశీ ఉత్పత్తులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు మోదీ...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article