ప్రధాని మోదీ 76వ పుట్టిన రోజు..
న్యూఢిల్లీ 7tv focus : ప్రధాని నరేంద్ర మోదీఇవాళ 76వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు భారతీయ జనతా పార్టీ మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్ ప్రచారాన్ని చేపట్టింది. మోదీ ప్రజాజీవితానికి 25 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ ఆయన పుట్టిన రోజు కాగా, ఇక అక్టోబర్‌లో ఆయన ప్రజాజీవితానికి 25 ఏళ్లు నిండనున్నాయి. మోదీ జన్మదినం సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, శివసేనా ప్రెసిడెంట్ ఏకనాథ్ షిండే, ఎల్‌జీపీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్‌తో పాటు మూడు చోట్ల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వారాణాసిలో చంద్రబాబు,...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads