7TV Focus News

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏక్ పెడ్ మాకే నామ్ పర్ లో భాగంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రారావు గారి

పిలుపుమేరకు ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ వర్మ గారి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని 284 డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది.పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ కాసుల రాజేశ్వరరావు గారు , బిజెపి మాజీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎరుపుల శ్రీధర్ గారు, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణయ్య...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article