ప్రభుత్వ అధికారినంటూ ఆప్ నేతను పెళ్లాడి.. కొన్నాళ్లకు నగలు, నగదుతో పరార్..!
7tv fpocus : ప్రభుత్వ అధికారిని అంటూ ఓ మహిళ ఆప్ నేత ను నమ్మించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు నమ్మకంగా ఉండి ఆ తర్వాత ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లోని నగదు , విలువైన వస్తువులతో పారిపోయింది. పంజాబ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఆప్ మాజీ జాయింట్ సెక్రటరీగా పనిచేసిన ఫతేగఢ్ సాహిబ్‌జిల్లాకు చెందిన అమరిందర్ సింగ్‌కు.. మన్విందర్ కౌర్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది.అయితే కొన్నాళ్లకే ఆమె నగలు, ఇతర విలువైన వస్తువులతో ఇంటి నుంచి పరారైనట్లు అమరిందర్ ఆరోపించారు. ఆ తర్వాత ఆమె గురించి ఆరా తీయగా అనేక విషయాలు వెలుగుచూశాయని చెప్పారు. మన్విందర్ కౌర్ తనను తాను పంజాబ్ సివిల్ సర్వీసెస్ అధికారిణిగా పరిచయం చేసుకున్నది. తన...
⏱ Top Story
👁 22 Views |
⬇️ 0 Downloads