7TV Focus News

 ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే రోజు 10 మంది నవజాత శిశువులు మృతి

కోల్‌కతా 7tv foxcus : ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఒకే రోజు పది మంది నవజాత శిశువులు మరణించారు. దీంతో కలకలం చెలరేగింది. అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆ నవజాత శిశువులను పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల నుంచి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి రిఫర్‌ చేసినట్లు వైద్యాధికారి తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాల్దా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఒకే రోజు పది మంది నవజాత శిశువులు చనిపోయారు. ఆగస్ట్‌ రెండో వారంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ సమగ్ర నివేదిక కోరింది.కాగా, మరణించిన 10 మంది శిశువులలో ఎనిమిది మంది ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు లేదా...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article