WhatsApp Image 2026-07-12 at 2.55.54 PM
7TV Focus News

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర నిర్లక్ష్యం అందుబాటులో లేని డ్యూటీ డాక్టర్

కొయ్యలగూడెం 7 టివి ఫోకస్ జూలై 12 ​కొయ్యలగూడెం గ్రామ శివారులో బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్ ఇద్దరికి తీవ్ర గాయాలు 108అంబులెన్స్‌లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ​కొయ్యలగూడెం ఆసుపత్రిలో నలపై నిమిషాలు దాటినా అందుబాటులో లేని డ్యూటీ డాక్టర్ ​ నొప్పితో విలవిలలాడిన బాధితులు ఏఎన్‌ఎం తోనే ప్రథమ చికిత్స ​కొయ్యలగూడెం ఒకరికి కాలు విరిగి మరొకరికి తీవ్ర గాయాలైనా పట్టించుకోని వైనం ​కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందకపోవడంతో జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు​కొయ్యలగూడెం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు బాధితులు తెలిపారు డాక్టర్ లేకుండా ఫోన్లో డాక్టర్ తెలిపిన వివరాలు ప్రకారంగా ఏఎన్ఎం బయట ఆస్పత్రికి రిఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై కఠిన...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article