Compress_JPEG_Online_img_1280x720_8_1161485cb0_V_jpg--625x351-4g
7TV Focus News

ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పోరాట పటిమ, గెలుపు విషయంలో రాజీ పడని వ్యక్తిత్వానికి సంబంధించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాండరర్స్ వేదికగా సౌతాఫ్రికా-భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శించిన నాయకత్వ శైలీ గురించి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో డుప్లెసిస్ గుర్తుచేసుకున్నాడు. పాడ్‌కాస్ట్‌లో డుప్లెసిస్ మాట్లాడుతూ.. గతంలో భారత్-సౌతాఫ్రికా మధ్య వాండరర్స్ వేదికగా జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో పిచ్ అత్యంత ప్రమాదకరంగా మారిందని అన్నాడు. ఆ మ్యాచ్‌లో డీన్ ఎల్గర్‌కు హెల్మెట్‌పై బలమైన బంతి తగిలిందని, ఆ పిచ్ వేగం చూస్తుంటే 'ఇక్కడ ఎవరో ఒకరు చనిపోయేలా ఉన్నారు' అనిపించిందని డుప్లెసిస్ వెల్లడించాడు. బంతులు గొంతు భాగానికి, తలకు తగిలేంత...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article