WhatsApp Image 2026-07-08 at 6.29.55 PM
7TV Focus News

ప్రాథమిక దశ నుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్, జూలై 8 (7 టీవీ ఫోకస్): విద్యార్థులు ప్రాథమిక విద్య దశ నుంచే మంచి అలవాట్లు, సత్ప్రవర్తనతో పాటు మొక్కల పెంపకంపై అవగాహన పెంపొందించుకోవాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పచ్చదనం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సూరారం డివిజన్-129 పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న "ఆన్ టైమ్ స్కూల్"లో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు, సత్ప్రవర్తనను అలవర్చుకోవడంతో పాటు మొక్కల పెంపకంపై...
⏱ Top Story 👁 16 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article