Woman-Boyfriend-Kill-Husba_V_jpg--816x480-4g
7TV Focus News

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. 

7tv focus :  ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. గుండెపోటుతో అతడు చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అంత్యక్రియల తర్వాత మొబైల్‌ ఫోన్‌లోని చాట్‌ ద్వారా ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. లోహియా నగర్‌లో నివసించే 30 ఏళ్ల తాలిబ్, బ్యూటీషియన్‌గా పనిచేసే 27 ఏళ్ల ఇల్మాకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి మూడేళ్ల కుమార్తె ఉన్నది.కాగా, సెప్టెంబర్ 28న పని ముగించుకుని ఇంటికి వచ్చిన తాలిబ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని తన అన్న అక్రమ్‌కు ఇల్మా తెలిపింది. మంచంపై పడుకున్న భర్త కాసేపటికే మరణించాడని ఆమె చెప్పింది. తాలిబ్‌ గుండెపోటుతో చనిపోయినట్లుగా ఇల్మా...
⏱ Top Story 👁 113 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article