ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి విరాట్ కోహ్లీ..
7tv focus : ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌లో ఉన్న ఆధ్యాత్మిక గురువు, ప్రవచనకర్త ప్రేమానంద్ మహారాజ్‌కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్రమాన్ని క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు రెగ్యులర్‌గా విజిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రమానంద్ ఆశ్రమానికి కోహ్లీని రప్పించేందుకు 5 కోట్లు ఖర్చు చేసినట్లు శ్రీ కృష్ణ జన్మభూమి సంఘర్ష్ నాశ్ అధ్యక్షుడు ఫలహారి మహారాజ్ దినేశ్ శర్మ ఆరోపించారు. కోహ్లీ రాక కోసం 5 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ క్రికెటర్ ప్రతినిధి స్పందించారు. ప్రేమానంద్ పాపులారిటీ మరింత పెంచేందుకు ఆ ఖర్చు చేసినట్లు ఫలహారి మహారాజ్ ఆరోపించడంతో కోహ్లీ ప్రతినిధి రియాక్ట్ అయ్యారు. కోహ్లీని ఉద్దేశిస్తూ దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని,...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads