ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై తెలంగాణ సర్కారు కొరడా
7tv focus : తెలంగాణలో మరో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. M/s డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లైసెన్స్ రద్దు తక్షణమే అమల్లోకి వచ్చేలా కంట్రోలింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.భద్రతా సిబ్బంది నియామకాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీలపై దాడులు చేస్తోంది. ఇటీవలే ఓ ఏజెన్సీ లైసెన్స్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో ఏజెన్సీ అయిన డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. లెసెన్స్ రద్దు ఉత్తర్వులు తక్షణమే అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏడు రోజుల్లో ఒరిజినల్...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads