ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 27: ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థ పోలీసులతో సమన్వయంగా పనిచేస్తే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని సైబరాబాద్ కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ విక్రేతలకు శనివారం మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. సుమారు 300 మంది సెక్యూరిటీ సిబ్బంది, ఏజెన్సీ ప్రతినిధులు, సీసీటీవీ విక్రేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఎన్. కోటి రెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ (PSAR) చట్టం–2005 ప్రకారం అన్ని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా నమోదు చేసుకుని, చట్టంలోని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని...
⏱ Top Story
👁 20 Views |
⬇️ 0 Downloads