formula_e_rase_acb_301b254548_V_jpg--625x351-4g
7TV Focus News

ఫార్ములా ఈ కేసు విచారణ అక్టోబర్‌ 30కి వాయిదా

హైదరాబాద్ 7tv focus : ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించిన నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ తరఫున న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసినట్లు తెలిపారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన విదేశీ కంపెనీకి సమన్లు అందలేదన్నారు. దీంతో విచారణను కోర్ట్ వాయిదా వేసిందని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ సంస్థకు ఈమెయిల్ ద్వారా సమన్లు పంపించాలని పిటిషన్ వేసినట్లు తెలిపారు. అంతకుముందు తాము వేసిన పిటిషన్ న్యాయస్థానం రిటర్న్ చేసిందన్నారు. మరోసారి సమన్ల కోసం పిటిషన్ దాఖలు చేస్తామని......
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article