food-poisoning_V_jpg--816x480-3g
7TV Focus News

 ఫుడ్ పాయిజ‌నింగ్ అయిన‌ప్పుడు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..

7tv focus : పండుగలు, వేడుకల సమయంలో పెద్ద మొత్తంలో వంటకాలు తయారు చేయడం, వాటిని ఎక్కువసేపు బయట ఉంచడం వల్ల ఆహారం కలుషితమై ఫుడ్‌ పాయిజనింగ్‌ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముందురోజే అన్నం, పప్పు వండడం, పనీర్‌ కూరలను ఎక్కువసేపు బయట ఉంచడం, పాలతో చేసిన స్వీట్లను సరైన విధంగా భద్రపరచకపోవడం, విందుల్లో వండిన పదార్థాలను గంటల తరబడి టేబుళ్లపై ఉంచడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా ఇలాంటి లక్షణాలు ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయి. అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా అదే రోజు వైద్యులను సంప్రదించాలి. ఆహారం తీసుకున్న ఒకటి నుంచి ఆరు...
⏱ Top Story 👁 26 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article