daughter-kills-father_V_jpg--816x480-3g
7TV Focus News

ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్‌ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె

7tv focus : ఇంట్లో పనులు చేయకపోవడంపై కుమార్తెను తండ్రి మందలించాడు. ఈ గొడవ సందర్భంగా ఆమె మొబైల్‌ ఫోన్‌ లాక్కొని నేలకేసి కొట్టాడు. ఆగ్రహించిన కుమార్తె కుక్కర్‌ మూతతో తండ్రి తలపై పలుసార్లు కొట్టింది. కత్తితో పొడిచి ఆయనను హత్య చేసింది. పోలీసులు ఆ యువతిని అరెస్ట్‌ చేశారు.గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 31న రాత్రి 10.30 గంటల సమయంలో అమ్రోలి ప్రాంతంలో నివసించే రమేష్‌సింగ్ కైలాష్‌సింగ్ రాజ్‌పుత్, తన భార్య మంజుబెన్, చిన్న కుమార్తె కాజల్‌తో ఇంటి విషయాల గురించి మాట్లాడాడు. ఇంటి పనులు చేయకపోవడంపై కుమార్తెను ఆయన మందలించాడు. ఆమె చేతిలోని మొబైల్ ఫోన్‌ లాక్కుని నేలకేసి కొట్టాడు.కాగా, తండ్రి రమేష్‌సింగ్ చేసిన పనికి కుమార్తె...
⏱ Top Story 👁 17 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article