Karnataka_V_gif--816x480-4g
7TV Focus News

 ఫ్యాక్ట‌రీలో విష ర‌సాయ‌నాలు లీక్..

Karnataka7tv : కర్ణాటక (Karnataka) లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీక్ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు యాద్గిర్ జిల్లా (Yadgir district), సైదాపూర్ (Saidapur) పరిధిలోని కడేచూర్-బడియాలా (Kadechur-Badiyala) పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘ‌ట‌న‌ జరిగింది.
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article