ఫ్యామిలీతో వెకేషన్ మూడ్‌లో రజినీకాంత్.. ఇంతకీ ఎక్కడికెళ్లారో తెలుసా..?
7tv focus : ఏడు పదుల వయస్సు దాటినా పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్న అతి కొద్ది లెజెండరీ యాక్టర్లలో టాప్‌లో ఉంటారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. అభిమానుల కోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. మరోవైపు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు తలైవా. రీసెంట్‌గా జైలర్ 2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు తలైవా. ఈ మూవీ రూ.800 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది.కాగా సినిమాల కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే రజినీకాంత్ ఇప్పుడు రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక ఫ్యామిలీ టైం అంటూ వెకేషన్‌కు ప్లాన్ చేశాడు. సతీమణి లత, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు విశాగన్ వనంగమూడి,...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads