బంగారు మైసమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్న శంభీపూర్ కృష్ణ
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట డివిజన్ లక్ష్మీ గణపతి ఎన్‌క్లేవ్‌లో నిర్వహించిన శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ 7వ వార్షికోత్సవాల్లో బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట డివిజన్ పరిధిలోని లక్ష్మీ గణపతి ఎన్‌క్లేవ్‌లో శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ 7వ వార్షికోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ నాయకుడు శంభీపూర్ కృష్ణ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శంభీపూర్ కృష్ణను శాలువాతో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ...
⏱ Top Story
👁 50 Views |
⬇️ 0 Downloads