Sheikh-Hasina-5_V_jpg--816x480-3g
7TV Focus News

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా.. జైలులో పెట్టినా, చంపినా భయపడను.. 

 7tv desk : తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తప్పకుండా తిరిగి వెళ్తానని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. అక్కడికి వెళ్లిన తర్వాత తనను అరెస్టు చేస్తారని, లేదా చంపొచ్చని.. అయినా తాను వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన షేక్ హసీనా రెండేళ్లుగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. అప్పటినుంచి ఆమె ఒకట్రెండు సార్లు మినహా మీడియాతో కూడా మాట్లాడలేదు. తాజాగా బుధవారం వర్చువల్‌గా మీడియాతో సమావేశమయ్యారు. పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ మేరకు ఆమె వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో సహా ప్రకటన విడుదలైంది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్ వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. ‘‘బంగ్లాదేశ్ ప్రజల కోసం జీవితమంతా గడిపి.. ఆ దేశం...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article