బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం..
7tv focus : బంగ్లాదేశ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న భారత్‌కు చెందిన వైద్య విద్యార్థి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత మెడికల్ కాలేజీ సమీపంలోని చెరువులో అతడి మృతదేహం కనిపించింది. కుమారుడితో పాటు బంగ్లాదేశ్‌లో ఉంటున్న తల్లి అతడి మరణ వార్త తెలుసుకుని ఆసుపత్రిపాలైంది. జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన 26 ఏళ్ల అద్నాన్ అల్తాఫ్, బంగ్లాదేశ్‌లోని ఈస్టర్న్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఇటీవల కశ్మీర్‌కు వచ్చిన అతడు 15 రోజుల కిందట తల్లితో కలిసి చదువు కోసం తిరిగి బంగ్లాదేశ్ వెళ్లాడు.కాగా, నవంబర్ 2న క్యాంపస్ నుంచి అద్నాన్ బయటకు వెళ్లాడు. అక్కడి ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేశాడు. ఆ తర్వాత అతడు అదృశ్యమయ్యాడు. ఢాకా-చటోగ్రామ్ హైవేలోని మెడికల్ కాలేజీ సమీపంలో ఉన్న...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads