బట్టల షాప్‌లోని ట్రయల్ రూమ్‌లో ఉద్యోగిని మృతదేహం..
7tv focus : ఒక బట్టల షాప్‌లో పనిచేస్తున్న యువతి అక్కడి ట్రయల్ రూమ్‌లో హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఆ షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ యువతితో పరిచయం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మోతీ నగర్‌లోని ఒక దుస్తుల షాపులో 18 ఏళ్ల షబ్నమ్ పని చేస్తున్నది. శనివారం రాత్రి ఆ షాపు మూసే సమయానికి ఆ యువతితో పరిచయం ఉన్న సూరజ్ అక్కడకు చేరుకున్నాడు. మాట్లాడే నెపంతో ఆ షాపులోని ట్రయల్ రూమ్‌కు ఆమెను తీసుకెళ్లాడు. వెంట తెచ్చిన కత్తితో షబ్నమ్ గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads