WhatsApp Image 2026-06-30 at 3.47.48 PM
7TV Focus News

బతుకమ్మ గ్రౌండ్‌ను పునరుద్ధరించాలి..

స్థానికుల వినతిపై స్పందించిన కొలన్ హన్మంత్ రెడ్డి 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 30: బౌరంపేట్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో బతుకమ్మ వేడుకల కోసం కేటాయించిన గ్రౌండ్‌ను ఆక్రమణల నుంచి విముక్తి చేసి, ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డికి వినతిపత్రం అందజేయగా, సమస్య పరి ష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.వినతి అందిన వెంటనే సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి, అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. బతుకమ్మ వంటి సాంప్రదాయ పండుగల నిర్వహణ కోసం కేటాయించిన స్థలాన్ని ప్రజలకు తిరిగి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్రౌండ్‌లో...
⏱ Top Story 👁 64 Views | ⬇️ 2 Downloads
⬅️ Back to Read Article