outside-food_V_jpg--816x480-3g
7TV Focus News

బ‌య‌టి ఆహారం త‌క్కువ‌గా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..

7tv focus : విమానాశ్రయాలు, వివాహ వేడుకలు, కార్యాలయ పార్టీలలో బయట ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం, పరిశుభ్రత లోపించడం వల్ల ఆహారం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవ‌కాశం ఉంటుంది. ముఖ్యంగా చికెన్‌, గుడ్డు, మయోనైజ్‌తో తయారుచేసిన శాండ్‌విచ్‌లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే హానికరమైన బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. చల్లగా ఉంచాల్సిన ఆహార పదార్థాలను 4 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. త్వరగా పాడయ్యే ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటలకు మించి ఉంచకూడదు. ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉంటే ఒక గంటలోపు భద్రపరచాలి. అందువల్ల నమ్మకమైన...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article