weight-los-medicine_V_jpg--816x480-3g
7TV Focus News

బ‌రువు త‌గ్గించే మందుల‌ను వైద్య స‌ల‌హా లేకుండా వాడితే ప్ర‌మాదం.. ఎందుకంటే..?

7tv focus : బరువు తగ్గించే ఇంజెక్షన్లు ఊబకాయం, టైప్‌-2 మధుమేహం చికిత్సలో కొత్త మార్పులు తీసుకొస్తున్నాయి. జీఎల్‌పీ-1 రిసెప్టర్ అగోనిస్టులు, డ్యుయల్ జీఐపీ, జీఎల్‌పీ-1 అగోనిస్టులు వంటి ఆధునిక ఔషధాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు ఆకలిని తగ్గించి, గణనీయంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఎంపిక చేసిన రోగుల్లో గుండె, మూత్రపిండాల సమస్యల ముప్పును కూడా తగ్గించవచ్చు. అయితే ఈ ఇంజెక్షన్లు అందరికీ సరిపోవు. వీటిని సూచించే ముందు వైద్యులు రోగి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తారు. కేవలం బరువు తగ్గాలనే కోరికతో ఈ మందులు వాడకూడదని, ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాలను బట్టి చికిత్స నిర్ణయించాలని నిపుణులు సూచిస్తున్నారు. బ‌రువు త‌క్కువ‌గా ఉన్నా టైప్ 2 డ‌యాబెటిస్‌.. ముందుగా వ్యక్తి...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article