బాంచెన్ బతుకులు బందూకులై..
హనుమకొండ 7tv focus : ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1946-1951 మధ్య కా లంలో నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటం ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా సాగింది. ఇది భూసామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అధిక పన్నులు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు సాగించిన ప్రజా ఉద్యమంగా నిలిచింది. తెలంగాణ ప్రాంతపు సామాజిక, రాజకీయ చరిత్రపై ఇది గణనీయమైన ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో చైతన్య ఉద్దీపనకు ఉత్ర్పేరకమైంది. ఈనెల 17న తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగిన విమోచన ఉద్యమం తీరు తెన్నులు, ముఖ్య ఘట్టాలపైౖ ప్రత్యేక కథనం. నేపథ్యం హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనలో...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads