బాక్సాఫీస్ చరిత్రలో నితేష్ తివారి కొత్త రికార్డు..
7tv focus : భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో దర్శకుడు నితేష్ తివారి సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. గతంలో ‘దంగల్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్-టైమ్ రికార్డు నెలకొల్పిన ఆయన, ఇప్పుడు ‘రామాయణ్’ చిత్రంతో మరోసారి రూ.1500 కోట్ల మార్కును దాటి విశేషంగా నిలిచారు. వేర్వేరు సినిమాలతో తన కెరీర్‌లో రెండుసార్లు రూ.1500 కోట్ల మైలురాయిని అందుకున్న తొలి ఇండియన్ డైరెక్టర్‌గా నితేష్ తివారి నిలవడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ‘రామాయణ్’ థియేటర్లలో రన్ అవుతుండటంతో, తుది వసూళ్లు ఏ స్థాయికి చేరుకుంటాయనే దానిపై సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.ఇదే సమయంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1700–రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads