sp-sharat-1_V_jpg--816x480-3g
7TV Focus News

బాధితుల స‌మ‌స్య‌ల‌పై స‌త్వ‌ర‌మే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్

 7tv focus : కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ రికార్డులు, పరిసరాలను పరిశీలించి మండలంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పోలీసుల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు సత్వరమే స్పందించి పరిష్కరించాలని సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల‌ని, రహదారి భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 3 Downloads
⬅️ Back to Read Article