Sea_3db221f426_V_jpg--625x351-4g
7TV Focus News

బాపట్ల జిల్లాలో కోతకు గురైన సముద్ర తీరం.. 

చీరాల7tv focus : బాపట్ల జిల్లా పొట్టిసుబ్బయ్యపాలెంలో సముద్రం కోతకు గురైంది. శనివారం రాత్రి నుండే విపరీతంగా ఏర్పడిన అలల తాకిడికి ఆదివారం ఉదయం సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పొట్టిసుబ్బయ్య పాలెం కాలువ వద్ద నుంచి కఠారిపాలెం వరకు సుమారు 2 కిలో మీటర్లు పొడవు, అలాగే 20 మీటర్లు దూరం నుండి కోత ఏర్పడింది. ఈ క్రమంలో మోకాళ్ల లోతు తరువాత నుంచి అవతలికి ఒక్కసారిగా సుమారు 10 అడుగుల లోతు కనిపించింది. గజ ఈతగాళ్లు విషయం గ్రహించి అధికారులకు సమాచారం అందించడంతో వేటపాలెం తహసీల్దార్ గీతారాణి, మెరైన్ సిఐ రమేశ్ బాబు సిబ్బందితో కలిసి హుటాహుటిన తీర ప్రాంతానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లును పంపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article