WhatsApp Image 2026-06-30 at 11.58.47 AM
7TV Focus News

బాపట్ల జిల్లా అభివృద్ధిపై ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశం

7టీవీ ఫోకస్, ఆంధ్రప్రదేశ్, జూన్ 30: బాపట్ల జిల్లా అభివృద్ధి, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, పార్టీ బలోపేతంపై బాపట్ల పార్లమెంట్ పరిధి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో బాపట్ల ఎంపీ, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారధి అధ్యక్షతన నిర్వహించిన బాపట్ల పార్లమెంట్ టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాపట్ల పార్లమెంట్ సభ్యుడు, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. సమావేశంలో బాపట్ల జిల్లా సమగ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే విధానాలు, పార్టీని...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article