WhatsApp Image 2026-06-27 at 7.41.36 PM
7TV Focus News

బాలల హక్కులపై న్యాయ అవగాహన సదస్సు

7టీవీ ఫోకస్, కరీంనగర్, జూన్ 27: బాలలు తమ హక్కులను తెలుసుకొని అవసరమైన సందర్భాల్లో ఉచిత న్యాయసేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ప్రతినిధులు సూచించారు. 'చిల్డ్రన్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్–2024'పై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ నగరంలోని మంకమ్మతోట ధంగర్‌వాడి హైస్కూల్‌లో చిల్డ్రన్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్–2024'పై చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు విద్యార్థులకు బాలల హక్కులు, ఉచిత న్యాయసేవలు పొందే విధానం, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించారు. పిల్లల హక్కుల పరిరక్షణకు కేంద్రంగా రూపొందించిన ఈ పథకం ముఖ్య...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 3 Downloads
⬅️ Back to Read Article