7TV Focus News

బాలానగర్ ఇన్‌స్పెక్టర్ టి. నర్సింహా రాజుకు ప్రతిష్టాత్మక ‘తెలంగాణ పోలీస్ సేవా పతకం’..

​తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ పోలీస్ శాఖలో పండుగ వాతావరణం నెలకొంది. విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ, అంకితభావాన్ని కనబరిచిన పోలీస్ అధికారులను ప్రభుత్వం సేవా పతకాలతో గౌరవించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో మొత్తం 631 మంది సిబ్బందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా బాలానగర్ ఇన్‌స్పెక్టర్ టి. నర్సింహా రాజును ప్రతిష్టాత్మక 'తెలంగాణ పోలీస్ సేవా పతకం' వరించింది. వివిధ విభాగాల్లో కనబరిచిన ధైర్యసాహసాలు, నిబద్ధతకు గుర్తింపుగా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులను ప్రభుత్వం ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో బాలానగర్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ టి. నర్సింహా రాజు తన విశిష్ట సేవలకు గానూ 'తెలంగాణ పోలీస్ సేవా పతకానికి' ఎంపికై ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఈ...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article