బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
7tv focus : కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటల తో తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్), కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.మంగళవారం సాయంత్రం బాలిక, ఇతర పిల్లలతో కలిసి గణేష్ మండపం సమీపంలో ఆడుకుంటుండగా, నిందితుడు వారిని మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. అనంతరం ఇతర పిల్లలను బయటకు పంపించి, బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని తెలిపారు.బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి,...
⏱ Top Story
👁 31 Views |
⬇️ 0 Downloads