images (6)
7TV Focus News

 బాలిక‌ల్లో స‌క్ర‌మంగా లేని రుతుక్రమం.. ఎయిమ్స్ స‌ర్వేలో వెల్ల‌డి..

7tv focus : బాలికల్లో రుతుక్రమం సక్రమంగా లేకపోవడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్యగా మారుతోంది. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్వహించిన సర్వేలో ప్రతి ఐదుగురు పాఠశాల బాలికల్లో ఒకరికి రుతుక్రమం సక్రమంగా ఉండడం లేదని వెల్లడైంది. అయితే రుతుక్రమంలో మార్పులు కనిపించిన ప్రతిసారీ దానిని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్)గా భావించకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రుతుస్రావం ప్రారంభమైన తొలి సంవత్సరాల్లో హార్మోన్లలో సహజంగా వచ్చే మార్పుల కారణంగా కొంతకాలం రుతుక్రమం సక్రమంగా లేకపోవడం సాధారణమేనని చెబుతున్నారు. బాలిక వయస్సు, మొదటి రుతుస్రావం వచ్చినప్పటి నుంచి గడిచిన సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సమస్యను అంచనా వేయాలని సూచిస్తున్నారు. త‌క్కువ‌గా లేదా...
⏱ Top Story 👁 13 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article