బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా..
7tv focus : గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జానాస్ మరోసారి భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లోకి ఆమె రీ ఎంట్రీ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా చాలా ఏళ్ల తర్వాత దక్షిణాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె.. ఇకపై తెలుగు సినిమాల్లోనూ వరుసగా నటిస్తారా? లేక మళ్లీ హాలీవుడ్ ప్రాజెక్టులకే పరిమితమవుతారా? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.అంతర్జాతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నప్పటికీ...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads