Kangana-Raunat_V_jpg--816x480-4g
7TV Focus News

బాలీవుడ్ న‌టి వ్యాఖ్య‌ల‌కు కంగనా రనౌత్ మద్దతు!

7tv focus : బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్తాను ఓ గర్వించదగిన అంధభక్తురాలిని అంటూ  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయ పార్టీల పట్ల కాకుండా దేశ ప్రగతిపై తనకు ఉన్న అచంచలమైన ప్రేమ‌కు తాను భక్తురాలినంటూ ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ స్పందిస్తూ ఇషాకు పూర్తి మద్దతు తెలిపారు. దేశం పట్ల ఇషా ప్రదర్శించిన భక్తిని, దేశభక్తిని ఆమె కొనియాడారు.కేంద్రంలో అధికార పార్టీని పొగుడుతూ.. దేశ ప్రయోజనాలకంటే ఒక పార్టీకి బానిసలాగా కొమ్ముకాస్తూ గుడ్డిగా సమర్థించే వారిని నెటిజన్లు అంధభక్తులు అని పిలవడం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పదాన్ని నటి ఇషా...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article