7TV Focus News

బాసర త్రిపుల్‌ ఐటీకి 11 మంది ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఎంపిక

వార్త ప్రతిక :-మహబూబాబాద్మహబూబాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల 11 మంది విద్యార్థులు పి.కీర్తన,జి.సిరి,ఎం.జశ్వంత్,బి.అక్షయ.ఎండి.సానియా,ఏ.ప్రహర్ష, ఏ.భానుప్రకాష్, బి.చరణ్,బి.శ్రీహారిక,జె.నవ్యశ్రీ,జి.కిరణ్ కుమార్ బాసర త్రిపుల్‌ ఐటీకి.ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా, ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article