బిగ్‌బాస్ 10లో ఈ వారం ఎలిమినేషన్ ఎవరు..
7tv focus : బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో మరో ఎలిమినేషన్ జరిగినట్లు సమాచారం. నాలుగో వారంలో మోడల్ సృష్టి వ్యాకరణం హౌస్ నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది. అగ్నిపరీక్షలో సత్తాచాటి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. నాలుగు వారాలకే తన ప్రయాణాన్ని ముగించుకున్నట్లు తెలుస్తుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సృష్టి వ్యాకరణం.. అగ్నిపరీక్ష రెండో సీజన్‌లో కామనర్‌గా పోటీ పడింది. అక్కడ తన ఆటతీరుతో ఆకట్టుకుని బిగ్‌బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో గేమ్ ఆడేందుకు ప్రయత్నించింది.అయితే రెండో వారంలో ఆమె ఆట ఆశించిన స్థాయిలో కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కూడా సృష్టికి గేమ్‌పై మరింత దృష్టి...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads