WhatsApp Image 2026-07-23 at 12.36.53 PM
7TV Focus News

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచందర్ రావు గారి అరెస్టును ఖండించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

లక్ష్మీకాంత్ రెడ్డి,, 7,,టీవీ న్యూస్ ఫోకస్,,నారాయణపేట జిల్లాకాంగ్రెస్ పార్టీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు.ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నివాసం వద్ద జరుగుతున్న అరాచకాన్ని ఖండిస్తూ, రాష్ట్రంలో శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారిని మరియు ఇతర బిజెపి నాయకులను అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని తీవ్రంగా ఖండింస్తూ,ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పిరికిపంద చర్య అని, ఒకవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్యం ముసుగులో విధ్వంసాలు సృష్టిస్తూ, రాష్ట్రంలో మాత్రం పోలీసుల అండతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం కాంగ్రెస్...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article