china_03fb4635c7_V_jpg--625x351-4g
7TV Focus News

 బిర్యానీ ఇలా కూడా తినొచ్చా.. 

7tv focus : భారతీయ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ దేశాలకు చెందిన వారు భారతీయ వంటకాలను రుచి చూస్తూ తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు. తాజాగా ఓ చైనా యువతి తొలిసారి బిర్యానీని రుచి చూస్తూ చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది.వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ చైనా యువతి ముందు బిర్యానీ ఉంది. ఆ బిర్యానీని తినేందుకు ఆమె చాలా ఆసక్తి చూపించింది. అయితే ఆమె స్పూన్‌లను ఉపయోగించిన విధానం చాలా మందిని ఆకట్టుకుంటోంది. సాధారణంగా బిర్యానీలోను స్పూన్‌తో తింటారు. అయితే ఆమె రెండు స్పూన్‌లను చాప్‌స్టిక్స్‌లా పట్టుకుని, బిర్యానీని తీసుకునేందుకు ప్రయత్నించింది. బిర్యానీని ఇలా వింతగా తినడం చాలా...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article