councilin-48241788768692
7TV Focus News

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వేటు కు రంగం సిద్దం..!?

తెలంగాణ 7tv focus : తెలంగాణ రాజకీయాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్ తరువాత ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సమావేశాల ప్రారంభ సమయంలోనే బీఆర్ఎస్ నేతల నిరసనలు వివాదంగా మారాయి. తమ పైన పోలీసులు అనుచిత ప్రవర్తన పైన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యల వివాదం కొత్త మలుపు తీసుకుంది. వేటు వేయాలంటూ మంత్రులు ఫిర్యాదు చేసారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేసారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యల...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article