బీజేపీలోకి కొనసాగుతున్న చేరికల జోరు
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి నాయకుల అడుగులు నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో పలువురు ప్రముఖుల చేరిక మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యమని రాంచందర్‌రావు 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుండగా, వివిధ రాజకీయ, సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీజేపీలో చేరుతున్నారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని...
⏱ Top Story
👁 15 Views |
⬇️ 0 Downloads