బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి
7tv focus : వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇటీవల తన తల్లి సోనియా గాంధీవిడుదల చేసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ను గట్టిగా సమర్థించారు. తన గురించి తాను చెప్పుకొనే హక్కు ఆమెకు ఉందని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు గత కొన్నేళ్లుగా సోనియాగాంధీపై అబద్ధాలు ప్రచారం చేస్తూ కల్పిత కథలు అల్లాయని మండిపడ్డారు.ఇప్పుడు వారంతా ఆ పుస్తకాన్ని చదువుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వయనాడ్ పర్యటనకు వెళ్లిన ప్రియాంక గాంధీ.. అక్కడ మీడియాతో మాట్లాడారు. విదేశీ మహిళ అంటూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు నిరంతరం విమర్శిస్తున్నా సోనియా మాత్రం ఇప్పటివరకు నోరెత్తలేదన్న అంశాన్ని గుర్తుచేశారు. భారత్‌లో తన తల్లి జీవితం గురించి బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ నోటికొచ్చినట్లు మాట్లాడాయని విమర్శించారు. తన...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads