బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనతో తెలంగాణలో పార్టీకి కొత్త ఊపు: రాంచందర్ రావు
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 27: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణ పర్యటన పార్టీ సంస్థాగత బలోపేతానికి కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న విజయ సంకల్ప సమ్మేళనం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న విజయ సంకల్ప సమ్మేళనం ఏర్పాట్లను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జూన్ 28న హైదరాబాద్‌కు చేరుకున్న నితిన్ నబిన్ శంషాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు మరో తొమ్మిది...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads